'ధరల నియంత్రణకు చర్యలు': ఐ అండ్ పీఆర్ ఏపీ ప్రకటన

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

నిత్యావసరాల ధరలకు కళ్లెం వేసి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలని అధికారులను ఆదేశించినట్లు I&PR AP వెల్లడించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్‌తో ధరల నియంత్రణకు పకడ్బ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. హైరిస్క్ ఉద్యాన పంటల రక్షణ కోసం రూ.190 కోట్లు కేటాయిస్తున్నట్లు అమరావతిలో జరిగిన వ్యవసాయం, అనుబంధ శాఖల సమీక్షా సమావేశంలో I&PR AP కీలక ప్రకటన చేశారు.