పీస్ 2026 సంస్థ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కు భరోసా. అధ్యక్షులు :సుధారాణి
రిపోర్టర్: తాడి
స్థలం: విజయనగరం
విజయనగరం లో గురజాడ గ్రంధాలయం గురుపూజోత్సవo సందర్బంగా 150 మంది ప్రైవేట్ టీచర్స్ సన్మానం చేశామని అధ్యక్షురాలు సుధారాణి తెలిపారు ప్రజా సమస్యల పై కృషి చేస్తూ విద్యార్థులకు మంచి విద్య ఆందేందుకు నిరంతరం శ్రమిస్తున్నా ఉపాధ్యాయలను సత్కారం చేయిట అభినందనలు అన్నారు ఉపాధ్యక్షలు చంద్రశేఖర్ ప్రైవేట్ టీచర్ల సమస్యల పై కూడా దృష్టి సా రిస్తున్నామని అన్నారు, కార్యక్రమం లో బేశెట్టి బాబ్జి, మురళీకృష్ణ, పి. రుక్మిణి, మాదవి, సింహచలం, గోవింద, అధిక సంఖ్యలో ప్రైవేట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.