కోయంబత్తూరు ఈశా యోగా కేంద్రాన్ని సందర్శించిన అగ్ర నాయిక సమంత

రిపోర్టర్: విజయ్ స్థలం: తమిళనాడు

ప్రముఖ నటి సమంత కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రాన్ని సందర్శించారు. ఐదేళ్ల క్రితం ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి తన జీవిత దృక్కోణం పూర్తిగా మారిపోయిందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె తెలిపారు. ఆధ్యాత్మిక మార్గం తన బలాలు, బలహీనతలను తెలుసుకోవడానికి దోహదపడిందని పేర్కొన్నారు. ఈ అనుభవానికి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.