వైటమిన్ బి12 లోపంతో మతిమరుపు, పక్షవాతం ముప్పు పెరుగుతుందని హెచ్చరిక

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Faridabad

శరీరంలో విటమిన్ బి12 లోపం ఏర్పడితే జ్ఞాపకశక్తి మందగించడంతో పాటు పక్షవాతం వచ్చే ముప్పు కూడా పెరుగుతుందని అమృత ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దీపక్ యాదవ్ వెల్లడించారు. నరాల ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు ఈ పోషకం ఎంతో ముఖ్యమని తెలిపారు. దీని లోపం వల్ల కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, సమతుల్యత కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయని, రక్ హోమోసిస్టీన్ స్థాయిలు పెరిగి రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన స్పష్టం చేశారు.