మానుసలని ఏడిపిస్తున్న మంత్రులు వద్దంటూ ఖమ్మం బాధితుల ఆగ్రహం
రిపోర్టర్: హరి
స్థలం: ఖమ్మం
ఖమ్మం శ్రీనివాసనగర్ బాధితులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రులు ప్రజలను ఏడ్పించుకుంటూ తిరుగుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము చచ్చినా, బతికినా ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేస్తూ, ఇలాంటి ప్రభుత్వం తమకు వద్దంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.