షాకింగ్ ఘటన: భార్యను తాను హత్య చేయలేదంటూ కోర్టులో నిందితుడు నరేశ్ వాదన
రిపోర్టర్: రమేష్
స్థలం: వర్జీనియా
వర్జీనియాలో భార్య మమత కఫ్లే భట్ మృతి కేసులో భారత సంతతి వ్యక్తి నరేశ్ భట్ కోర్టులో సంచలన నిజాలు వెల్లడించాడని పోలీసులు తెలిపారు. ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని, భయంతో తాను మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా నరికి చెత్త సంచుల్ లో పడేశానని అతడు విచారణలో అంగీకరించాడని అధికారులు పేర్కొన్నారు. ఈ దారుణ నేరంలో నిందితుడికి త్వరలో జీవిత ఖైదు పడే అవకాశం ఉందని వర్జీనియా పోలీసులు స్పష్టం చేశారు.