ఆసియా క్రీడల్లో భారత్‌కు రజతం కాంస్యం సాధించిన క్రీడాకారులు

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

ఆసియా క్రీడల పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాన్షు ధిల్లాన్ రజతం, రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ కాంస్య పతకాలు సాధించారు. అద్భుత ప్రతిభతో దేశానికి కీర్తి తెచ్చిన క్రీడాకారులకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ విజయం భారత్‌కు ఎంతో గర్వకారణమని ఆయన కొనియాడారు.