రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఏడు షరతులు జారీ
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో ఎక్కువ సమయం గడపాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సూచించారు. విదేశీ పర్యటనలు కట్టడి చేయాలని మరియు బీజేపీపై ద్వేషం వీడాలని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు చర్చలను సీరియస్ గా తీసుకోవాలని పేర్కొంటూ రాహుల్ గాంధీకి ఏడు షరతులను నిర్దేశించారు. విపక్ష నాయకుల వ్యాఖ్యలపై కేంద్ర పాలక పార్టీ వర్గాలు తీవ్రంగా స్పందిస్తూ దేశ రాజకీయాల్ లో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోందని తెలిపారు.