చిన్నారుల వైద్యం కోసం కేటిల్ క్లార్క్ ఫౌండేషన్ భారీ విరాళం

రిపోర్టర్: హరి స్థలం: Indianapolis

ప్రముఖ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి కేటిల్ క్లార్క్ తన ఫౌండేషన్ ద్వారా ఇండియానాపోలిస్‌లోని పెటన్ మానింగ్ చిల్డ్రన్స్ హాస్పటల్‌కు యాభై వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు, వారి కుటుంబాలకు సహాయం అందించే చైల్డ్ లైఫ్ సర్వీసెస్ కార్యక్రమం కోసం ఈ నిధులను కేటాయించినట్లు ఫౌండేషన్ వెల్లడించింది.