మన్నె క్రిశాంక్ రిమాండ్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలంగాణ
ప్రభుత్వాన్ని ప్రశ్నించారన్న అక్కసుతో తెలంగాణ ఉద్యమకారుడు, దళిత నాయకుడు మన్నె క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. క్రిశాంక్ ఇంటి తలుపులు బద్దలుకొట్టి మరీ అరెస్ట్ చేసిన పోలీసుల రిమాండ్ పిటిషన్‌ను గౌరవ హైకోర్టు తిరస్కరించింది. రేవంత్ రెడ్డి కక్షసాధింపు రాజకీయాలకు ఇది చెంపదెబ్బని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.