'నీటిని ఒడిసిపట్టి.. రైతుల సంక్షేమం కోసం కృషి': సీఎం చంద్రబాబుపై ప్రశంసలు
రిపోర్టర్: సునీల్
స్థలం: Amaravati, Andhra Pradesh
నీటిని ఒడిసిపట్టి రైతుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, కుప్పం నుంచి పోలవరం వరకు జలసాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని తెలిపింది. వెలిగొండ ప్రాజెక్ట్, ఉత్తరాంధ్ర సుజలస్రవంతి వంటి కీలక ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న గొప్ప నాయకత్వం చంద్రబాబుదంటూ నాయకులు కొనియాడారు.