స్థానిక ఎన్నికలపై అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అత్యవసర కేబినెట్ భేటీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లు మరియు న్యాయస్థానాల ఆదేశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం ప్రారంభమైందని అధికారులు తెలిపారు. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.