అమెరికా సైనిక వ్యూహ లోపాలు: ఇరాన్ పై దాడుల్ లో విఫలమైన అమెరికా

రిపోర్టర్: మహేష్ స్థలం: Washington

అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఆశించిన విజయాలను సాధించలేకపోయిందని విశ్లేషకులు తెలిపారు. ఇరాన్ దేశపు సామర్థ్యాలను తక్కువ అంచనా వేయడం, హుతీ రెబెల్స్ తిరిగి రంగంలోకి ప్రవేశించడం అమెరికా వ్యూహాత్మక వైఫల్యాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య మార్గాలకు విఘాతం కలగడం, సరైన గ్రాండ్ స్ట్రాటజీ లోపించడం వల్ల అమెరికా తన ఆధిపత్యాన్ని ఇరాన్ పై పూర్తిగా ప్రదర్శించలేకపోయిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.