టీమ్ఇండియా ట్రోఫీలను తన వద్దే ఉంచుకున్న మోహ్సిన్ నఖ్వీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ తీరు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన చేతుల మీదుగా ట్రోఫీలు స్వీకరించేందుకు టీమ్ఇండియా పురుషుల, మహిళల జట్లు నిరాకరించడంతో, ఆ ట్రోఫీలను నఖ్వీ తన వద్దే ఉంచుకున్నారు. ఏప్రిల్ 2027తో ఆయన పదవీకాలం ముగియనుండగా, అప్పటివరకు ఈ వివాదం కొనసాగే అవకాశం ఉంది.