విజయ్ దేవరకొండ సినిమా నుంచి గూస్బంప్స్ తెప్పించే కోబలి సాంగ్ విడుదల

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా నుంచి కోబలి పాటను మేకర్స్ విడుదల చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. కేశవాదిత్య రాసిన ఈ గీతానికి అజయ్ అతుల్ అద్భుతమైన సంగీతం అందించగా, వీఎం మహాలింగం పాడారని తెలిపారు. ఈ పాటలో హీరో అత్యంత శక్తివంతంగా, ఫెరోషియస్ లుక్లో కనిపించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.