ప్లాస్టిక్ వ్యర్థాలతో మూగజీవాల ప్రాణాలకు ముప్పు
రిపోర్టర్: రాము
స్థలం: తూర్పు గోదావరి
మానవుల నిర్లక్ష్యంతో పారవేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు మూగ జంతువుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. రాజమహేంద్రవరంలో ఓ గేదె కడుపులో వంద కిలోల ప్లాస్టిక్ తొలగించారు. పశువులు తినే వ్యర్థాల వల్ల పాలు, మాంసం ద్వారా మనుషులకూ తీవ్ర ఆరోగ్య ముప్పు పొంచి ఉంది.