చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య: నిపుణులు వెల్లడించిన కారణాలు ఇవే

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య రావడానికి శరీరంలో మెలనిన్ హార్మోన్ లోపించడమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు వెల్లడించారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్య కారణాలు, ధూమపానం, మద్యపానం, విటమిన్ బి12 లోపం వంటివి ఈ సమస్యను మరింత వేగవంతం చేస్తాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. సరైన పోషకాహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.