పులివెందులలో ఓటు వేయకుండానే వెనుదిరిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్
రిపోర్టర్: నరేష్
స్థలం: పులివెందుల
పులివెందులలో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్ లో ఓటు వేయకుండానే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనుదిరిగారు. రీ పోలింగ్ పెడితేనే మళ్లీ వచ్చి ఓటు వేస్తానని ఆయన స్పష్టం చేశారు. తమ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదని ఆరోపిస్తూ ఆర్వో కార్యాలయం ఎదుట ఆయన బైఠాయించి నిరసన తెలిపారు. ప్రస్తుత ఎస్ఈసీ ఎవరి చేతుల్ లో ఉన్నారో అందరికీ తెలుసని తీవ్రంగా మండిపడ్డారు.