దళిత నేత ఆత్మహత్యపై ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సురేష్
స్థలం: India
ప్రభుత్వ వేధింపులు తలవలేక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేత తీవ్రంగా మండిపడ్డారు. బాధితుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న పార్టీ నేతలను అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అణచివేత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హెచ్చరించారు.