అమెరికాలో విఫలమైన మరణశిక్ష అమలు ప్రయోగం

రిపోర్టర్: సునీల్ స్థలం: టెన్నెసీ

అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో దోషి క్రిస్టా పైక్ ఉరిశిక్ష అమలు ప్రయోగం విఫలమైనట్లు అధికారులు తెలిపారు. రివర్బెండ్ మాక్సిమం సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్లో రెండుసార్లు మారాంతక ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ ఆమె ప్రాణాలు పోలేదని లాయర్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో టెన్నెసీ గవర్నర్ బిల్ లీ రాష్ట్రంలో మిగిలిన అన్ని ఉరిశిక్షలను నిలిపివేస్తూ స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు.