భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే సమరం: నేడు ఆక్లాండ్ లో హోరాహోరీ పోరు
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆక్లాండ్
క్రికెట్ అభిమానులను అలరించేందుకు భారత్, న్యూజిలాండ్ జట్లు మరో పోరుకు సిద్ధమయ్యాయని క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఇరు జట్ల మధ్య తలపడనున్న తొలి వన్డే మ్యాచ్ నేడు ఉదయం సరిగ్గా ఏడున్నర గంటలకు ఆక్లాండ్ లోని ప్రఖ్యాత ఈడెన్ పార్క్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉండటంతో క్రీడా ప్రియుల్ లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.