భారత్ అఫ్గానిస్తాన్ మూడో టివొఐ టాపూ బౌలింగ్ ఎంచుకున్న అఫ్గాన్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: న్యూఢిల్లీ

న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మూడో టివొఐ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ టా గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి రెండు సున్నా తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు ఈ మ్యాచ్‌లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత జట్టులో అర్షదీప్ సింగ్ స్థానంలో యశ్ ఠాకూర్ చోటు దక్కించుకున్నట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు.