రెండోసారి తల్లి కాబోతున్న ప్రముఖ నటి దీపికా పదుకొనే

రిపోర్టర్: రాము స్థలం: మహారాష్ట్ర

బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొనే రెండోసారి తల్లి కాబోతున్నారు. కూతురు దువా రెండో పుట్టిన రోజు సందర్భంగా భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి దిగిన మెటర్నిటీ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ కుటుంబం పెద్దది కాబోతున్న సంతోషాన్ని వారు పంచుకోగా, ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.