'లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?': విజయసాయి పార్టీపై కేఏ పాల్ నిలదీత

రిపోర్టర్: అశోక్ స్థలం: విశాఖ

విశాఖలో కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఆడిటర్‌కు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన నిలదీశారు. విజయసాయిది అవినీతి పార్టీ అని, దానిని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. జగన్ గెలిచి ఉంటే విజయసాయి పార్టీ పెట్టేవారా అని ప్రశ్నించిన ఆయన.. ఓట్లు చీల్చేందుకే ఆ పార్టీ పెట్టారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.