ఐసీయూలో ఉన్న అరుణమ్మను పరామర్శించి ధైర్యం చెప్పిన నాగేంద్ర బృందం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రైల్వే కోడూరు

తిరుపతిలోని శ్రీ ఆసుపత్రి ఐసీయూలో బ్రెయిన్ స్ట్రోక్తో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కాసరం అరుణమ్మను ఏపీ టూరిజం శాఖ మాజీ డైరెక్టర్ మండల నాగేంద్రతో పాటు యనమల రత్తయ్య, కొర్లకుంట శంకర్ తదితరులు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు అరుణమ్మ ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.