ఐదేళ్ల సేవకు మరోసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధికి తోడ్పడతా!- సుజాత

రిపోర్టర్: Nelluri Chiranjeevi స్థలం: గొలుగొండ

గొలుగొండ మండలం ఏఎల్పురం రెండో సెగ్మెంట్ వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని లోచల సుజాత ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గత ఐదేళ్ల సర్పంచ్ పాలనలో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మరోసారి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.