యువత ఉపాధి మాటలపై ప్రభుత్వ తీరును నిలదీసిన వైనం

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

సంపద సృష్టించి యువతకు ఉపాధి కల్పిస్తామన్న మాటలు వినడానికి బాగానే ఉన్నా, ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అవి ఎంతవరకు న్యాయం చేస్తాయని తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయంటూ నెటిజన్లు మరియు నిరుద్యోగ వర్గాల నుండి తీవ్ర నిరాశ, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి.