అమజాన్ ఫెస్టివల్ సేల్: ప్రముఖ గేమింగ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
అమజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మూడో రోజుకు చేరుకుందని ఈకామర్స్ సంస్థ తెలిపింది. ప్రముఖ బ్రాండ్ల గేమింగ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయని ఈ సంస్థ వెల్లడించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా అదనంగా పది శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చని పేర్కొంది. శాంసంగ్, రెడ్మీ, రియల్ మీ తదితర మోడళ్లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయని నిర్వాహకులు స్పష్టం చేశారు.