గంటకు 600 కి.మీ వేగంతో దూసుకెళ్లనున్న మ్యాగ్లెవ్ రైళ్లు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: World

విమానాలకు దీటుగా చైనా, జపాన్‌ దేశాలు గంటకు 600 కి.మీ పైచిలుకు వేగంతో ప్రయాణించే అత్యాధునిక మ్యాగ్లెవ్‌ ఫ్లోటింగ్‌ రైళ్లను అభివృద్ధి చేస్తున్నాయి. విద్యుదయస్కాంత సస్పెన్షన్‌పై ట్రాక్‌కు కొద్ది దూరంలో తేలుతూ వెళ్లే ఈ రైళ్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనున్నాయి.