ప్రత్యేక మెట్రో రైలును ప్రారంభించనున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఢిల్లీ

కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రదర్శించే ప్రత్యేక మెట్రో రైలును ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇవాళ జెండా ఊపి ప్రారంభించనున్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.