మార్కెట్లోకి శక్తివంతమైన ఫీచర్లతో ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ సేల్ ప్రారంభం!

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ సేల్ ప్రారంభమైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్, 50MP ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ. 2 వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ఫ్రీ యాక్సెసరీ వోచర్లు అందుబాటులో ఉన్నాయి.