పాకిస్థాన్ అధికారి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోమని బీసీసీఐ స్పష్టం చేసింది

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: World

పాకిస్థాన్ మంత్రి, ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీ తీసుకోబోమని బీసీసీఐ ముందే స్పష్టం చేసింది. ఫైనల్‌కు ముందే ఈ విషయాన్ని ఏసీసీ అధికారులకు తెలియజేసింది. ప్రత్యామ్నాయంగా డిప్యూటీ ఛైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ ఇవ్వాలని కోరినప్పటికీ నఖ్వీ అంగీకరించకపోవడంతో భారత మహిళా జట్టు ట్రోఫీని తీసుకోకుండా నిరసన తెలిపింది.