స్థానిక సంస్థల ఎన్నికలు: ప్రత్యేక పోలీస్ అధికారులుగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు
రిపోర్టర్: రమేష్
స్థలం: ఎన్టీఆర్
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రత్యేక పోలీస్ అధికారులుగా సేవలు అందించేందుకు పదకొండొందల మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సిద్ధమవుతున్నట్లు విజయవాడ సిటీ పోలీస్ వెల్లడించారు. నగరంలో జరగనున్న ఎన్నికల్ లో క్యూ లైన్ల నిర్వహణలో వీరు కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. యువత భాగస్వామ్యంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ యంత్రాగం తగిన ఏర్పాట్లు చేస్తోందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.