'సేవా భావంతో భక్తి': అట్లాంటాలో ఘనంగా మట్టి వినాయక వర్క్‌షాప్
రిపోర్టర్: సురేష్
స్థలం: అట్లాంటా
అమెరికాలోని జార్జియా ఆల్ఫారెట్టాలో తానా, తామా ఆధ్వర్యంలో పర్యావరణ హిత మట్టి వినాయక విగ్రహాల తయారీ వర్క్‌షాప్ ఘనంగా జరిగింది. ముఖర్జీ వేములపల్లి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సునీత పొట్నూరు, శ్రీనివాస్ లావు తదితరులు పాల్గొని 150 మందికి పైగా సభ్యులతో విత్తన వినాయక భావనను పరిచయం చేశారు.