కూటమి అభ్యర్థుల భారీ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్లిన మురళీమోహన్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తవణంపల్లె

పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లి మండలం జడ్పీటీసీ అభ్యర్థి గుర్రం వెంకటేశ్వర్లుచౌదరిని, ఐరాల మండలం అభ్యర్థి మహేష్ స్వేరోను అలాగే కూటమి తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులందరినీ పవిత్రమైన ఓట్లతో భారీ మెజారిటీతో గెలిపించాలని శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ కోరారు.