ఎన్లినో ప్రభావంతో పంట నష్టపోయిన తమను ఆదుకోవాలన్న రైతులు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ప్యాపిలి

ఎల్నీనో కారణంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు రైతులు సాగు చేసిన అన్ని రకాల పంటలు పూర్తిగా ఎండిపోయాయి. పంటలకు పెట్టిన పెట్టుబడి అంతా మట్టి పాలైందని రైతులు వాపోతున్నారు. నష్ట పోయిన తమకు ప్రభుత్వం పంట నష్ట పరిహారంచెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.