'త్వరలోనే మార్కెట్లోకి ఒప్పో ఎఫ్35 ప్రో': లీకైన రిటైల్ బాక్స్ వివరాలు

రిపోర్టర్: రాము స్థలం: భారతదేశం

భారతీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న ఒప్పో ఎఫ్35 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన రిటైల్ బాక్స్ చిత్రం తాజాగా ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ బాక్స్ ద్వారా ఫోన్ డిజైన్, ఆరెంజ్ మరియు లైట్ బ్లూ అనే రెండు రంగుల ఆప్షన్లు బయటపడ్డాయి. ఇందులో ఏఐ కెమెరా మాడ్యూల్, వెనుక భాగంలో ప్రత్యేకమైన డిజైన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ సుమారు రూ. 45,000 ధరతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.