మలయాళ సంచలనం: బ్యాచిలర్ పార్టీ డ్యుక్స్ అధికారిక ట్రైలర్ విడుదల
రిపోర్టర్: సతీష్
స్థలం: కొచ్చి
మలయాళ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ బ్యాచిలర్ పార్టీ డ్యుక్స్ సినిమాకు సంబంధించి మేకర్స్ అఫీషియల్ ట్రైలర్ ను విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రముఖ దర్శకుడు అమల్ నీరద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నస్లెన్ కే గఫూర్, కుంచాకో బోబన్, టొవినో థామస్ తదితరులు ప్రధాన పాత్రల్ లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.