చేయూత పింఛన్ల దరఖాస్తుల పరిశీలనలో మునిగిన అధికారులు

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో ఎంపీడీవో మహమ్మద్ రఫీ అహ్మద్ చేయూత పింఛన్ల కొరకు దరఖాస్తు చేసుకొన్న ఫారాలను పరిశీలన చేశారు. ఇంటికి వెళ్లి దరఖాస్తుదారులతో మాట్లాడుతూ వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలన చేస్తూ అర్హులైన వారిని ఎంపిక చేస్తున్నారు.