సేలంలో జేసన్ సంజయ్ సిగ్మా మూవీ ప్రమోషన్స్

రిపోర్టర్: మహేష్ స్థలం: తమిళనాడు

సేలంలో జరిగిన 'సిగ్మా' చిత్ర ప్రమోషన్ ఈవెంట్‌లో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు 'టీవీకే' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దానికి జేసన్ సంజయ్ ప్రశాంతంగా స్పందిస్తూ థంబ్స్ అప్ చూపించి అభివాదం చేశారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.