మంథనిలో విశ్వ హిందూ పరిషత్ మరియు భజరంగ్దళ్ ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధపూజ

రిపోర్టర్: Subhan.Manthani స్థలం: మంథని

మంథని పట్టణంలోని గాంధీ చౌక్లో ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గామాత మండపం ప్రాంగణంలో మంగళవారం విశ్వ హిందూ పరిషత్, భజరంగ్దళ్ ఆధ్వర్యంలో ఆయుధపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.