తెలంగాణ కార్టూన్: మాటల్లో సూపర్ ఫాస్ట్.. రోడ్లపై ట్రాఫిక్ జాం మస్ట్!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

రాష్ట్రాన్ని బుల్లెట్ ట్రైన్ వేగంతో పరుగెత్తిస్తున్నాం అంటారు... ఇక్కడ హైవే మీద బండి గేరు మార్చి రెండు గంటలైంది బాబూ!