బూదరాళ్లలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నారాయణ ఇంటింటి విస్తృత ప్రచారం
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు మండలం బూదరాళ్ల గ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి వంతల నారాయణ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు.