యూపీఎస్సీ ఈఎస్ఈ 2027 నోటిఫికేషన్ విడుదల తేదీ ప్రకటన
రిపోర్టర్: శివ
స్థలం: India
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2027 నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 16న విడుదల చేయనుంది. అభ్యర్థులు అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 నుండి అక్టోబర్ 6 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రిలిమ్స్ పరీక్ష జనవరి 31, 2027న జరగనుంది. 21 నుండి 30 సంవత్సరాల వయస్సు గల ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.