నావియర్-స్టోక్స్ సమస్యపై ఓపెన్ఏఐ సంచలన సృష్టి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
90 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న నావియర్-స్టోక్స్ గణిత సమస్యను పరిష్కరించినట్లు ఓపెన్ఏఐ ప్రకటించింది. పది వేల ఏఐ ఏజెంట్లను ఉపయోగించి కేవలం 88 గంటల్లోనే ఈ క్లిష్టమైన మిల్లీనియం ప్రైజ్ సమస్యకు ఏఐ మోడల్ ద్వారా పరిష్కారం కనుగొన్నట్లు వెల్లడించింది. అయితే, దీనిపై గణిత శాస్త్రవేత్తల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.