భాగ్యలక్ష్మి దేవాలయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ లోని చార్మినార్ సమీపంలో ఉన్న చారిత్రక భాగ్యలక్ష్మి దేవాలయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్ లో పాల్గొన్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తదితరులు ఉన్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.