స్వతంత్ర పోరాటంలో ముస్లిం నేతల పాత్రపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
ముస్లింల నాయకత్వం మరియు స్వాతంత్ర్య పోరాటంలో వారి పాత్రపై మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. మన సమాజం నుండి మౌలానా ఆజాద్ లాంటి జాతీయ నాయకులు రారా అని ఆయన నిలదీశారు. ముస్లింల స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.