భారత నావికాదళం కోసం ఎనిమిది నౌకల కొనుగోలుకు రక్షణ శాఖ ఒప్పందం
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
భారత నావికాదళం కోసం ఎనిమిది అత్యాధునిక యుద్ధనౌకల తయారీ నిమిత్తం రక్షణ శాఖ ఐ మూడు వేల ఎనిమిది వందల అరెస్టు కోట్ల రూపాయల విలువైన భారీ ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఈ నౌకలను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ మరియు గోవా షిప్‌యార్డ్ సంస్థలు నిర్మించనున్నాయని, దేశీయ రక్షణ రంగ తయారీకి ఇది చారిత్రాత్మక అడుగు అని అధికారులు స్పష్టం చేశారు.