దువ్వాడ సెక్టార్లో అంగరంగ వైభవంగా లక్షదీపోత్సవం అన్నసమారాధన

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

వినాయక నవరాత్రులలో భాగంగా గాజువాక మండలం దువ్వాడ సెక్టార్ 1 లో అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. ప్రతి రోజు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే 2,500 మందికి భారీ అన్నసమారాధన మరియు రంగవల్లుల మధ్య లక్షదీపోత్సవం జరిగాయి. భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.