'మాటా ఇస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నయినా ఎదుర్కొంటాం': మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు
రిపోర్టర్: నరేష్
స్థలం: Warangal
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పరిణామాల మధ్య మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, ఆ బాధ్యత కోసం ఎంతటి కష్టాన్నయినా ఎదుర్కొంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు కొండా సురేఖ చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.